మే 07: టీవీలలో సినిమాలు

స్టార్ మా: నా సామిరంగ (9AM), బలగం (4PM); జీతెలుగు: ప్రేమలు (9AM); ఈటీవీ: సుస్వాగతం (9AM); జెమిని: భక్త కన్నప్ప (5:30AM), ఇజం (9AM), శంకర్ దాదా MBBS (2:30PM); స్టార్ మా మూవీస్: సీమటపాకాయ్ (7AM), హ్యాపీ (9AM), డీజే టిల్లు (12PM), విక్రమ్ (2:30PM), ఓం భీమ్ బుష్ (6PM), అదుర్స్ (9PM); జీ సినిమాలు: కొత్తజంట (7AM), రెడీ (9AM), మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (12PM), సైనికుడు (3PM).