మల్లన్న దేవాలయంలోవీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారంమల్లన్న పట్నాలు

JGL: శివాలయంలోని మల్లన్న దేవాలయం మేడలమ్మ కేతాలమ్మ అమ్మవార్లతో మల్లన్న స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మల్లన్న పట్నాలు మరియు భక్తులచే బోనాలు సమర్పించారు. పట్నం అంటే ముగ్గు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం. ప్రకృతి సిద్ధమైన పంచ (ఐదు) రంగులను ఉపయోగించి పట్నం వేసారు.