VIDEO: 'క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'

VIDEO: 'క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'

NRML: నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మిని స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ రగ్బీ ఎంపిక పోటీలలో డీవైస్‌వో శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినట్లైతే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.