VIDEO: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు

VIDEO: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు

HYD: ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు HYD జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల హోంగార్డ్, కానిస్టేబుళ్లు, SG, SC, HC పెడ్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,761 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారన్నారు.