అవినీతికి తావు లేకుండా పనిచేయాలి: ఎమ్మెల్యే
PLD: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, అవినీతికి తావు లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన నాదెండ్ల మండలం ఇర్లపాడులో రూ. 40 లక్షల నిధులతో జరుగుతున్న సిమెంట్ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు తగినట్లుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.