కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిక

MNCL: దండేపల్లి మండలంలోని మేదరిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు బొలిశెట్టి సిద్ధార్థ్ బుధవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చక బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు.