జైలు గోడలు మా ఆకలిని ఆపలేవు: సీఐటీయూ
NGKL: అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని సీఐటీయూ నేత పొదిల రామయ్య అనారు. ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్టు చేశారు. జైలు గోడలు మా ఆకలి కేకలను ఆపలేవు అని పేర్కొన్నారు.