నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: విద్యార్థుల్లో పఠన సంస్కృతి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.