ఆత్మకూర్ (ఎస్) ఏవో సస్పెన్షన్

ఆత్మకూర్ (ఎస్) ఏవో సస్పెన్షన్

SRPT: క్షేత్రస్థాయిలో యూరియా సరఫరాపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఆత్మకూర్ (ఎస్) మండల అధికారి దివ్యను సస్పెండ్ చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు యూరియా సరఫరా చేశారని భౌతిక అమ్మకాలకు తేడాలు వచ్చాయని తెలిపారు.