'శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కలశాభిషేకం'

'శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కలశాభిషేకం'

KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ బుధవారం కలశాభిషేకం నిర్వహించారు. రాయరు బృందావనానికి, ప్రాణదేవుడు, మంచాలమ్మ, ఇతర బృందావనాలకు హెచ్.హెచ్ శ్రీ స్వామీజీ కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు, శిష్యులు, శ్రీ మఠం సిబ్బంది శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీఠాధిపతి తెలిపారు.