నర్సాపూర్‌లో వందేమాతర గీతం ఆలపించిన బీజెపీ నాయకులు
MDK: భారతీయులందరినీ ఏకం చేసిన వందేమాతర గీతం, బ్రిటిష్ పరిపాలకులను భారతదేశం నుంచి తరిమికొట్టే విధంగా చేసిందని బీజెపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. నర్సాపూర్ మండల కేంద్రంలో శనివారం వందేమాతర గీతం 150 సంవత్సరాలు పురస్కరించుకొని సామూహిక గీతం ఆలపించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.