రామభద్రపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రామభద్రపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VZM: రామభద్రపురంలో పూడివారి కల్లాల వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రవి సోమవారం మృతి చెందారు. స్దానిక ASI అప్పారావు వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన రవి ఆదివారం సాయంత్రం మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా పూడివారి కల్లాల వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.