అర్ధరాత్రి మెలకువ వస్తోందా? జాగ్రత్త!

అర్ధరాత్రి మెలకువ వస్తోందా? జాగ్రత్త!

అర్ధరాత్రి 3 గంటలకు మెలకువ రావడం ఒత్తిడి లేదా రక్తంలో చక్కెర తగ్గడం వల్ల జరగవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ చూడకుండా, శ్వాస ప్రక్రియ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 20 నిమిషాలైనా నిద్ర పట్టకపోతే తక్కువ వెలుతురులో పుస్తకం చదవడం మంచిది. సరైన జీవనశైలి మార్పులతో అర్ధరాత్రి నిద్రలేమి సమస్యను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.