'కామ్రేడ్ అచ్యుతా నందన్‌కు జోహార్లు'

NDL: ఆదర్శమూర్తి కామ్రేడ్ కేరళ మాజీ సీఎo ఆచ్యుతా నందన్ ఆశయాలను కొనసాగిద్దామని సీపీఎం నాయకులు శీలం జైపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండలం కొత్త రామాపురంలోని పార్టీ కార్యాలయంలో కార్యదర్శి పక్కిరయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుధాకర్ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.