'కులాభిమానం ఉన్నా పర్వాలేదు.. పిచ్చి ఉండకూడదు'

'కులాభిమానం ఉన్నా పర్వాలేదు.. పిచ్చి ఉండకూడదు'

TG: రిజర్వేషన్ల కోసం పోరాడే బలాన్ని రాహుల్ గాంధీ ఇచ్చారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ సందేశం ఉద్యమంగా మారిందని తెలిపారు. బీసీలకు నాయకత్వ అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించిందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా BC బిడ్డను చేయగలరా? అని నిలదీశారు. కులాభిమానం ఉన్నా పర్వాలేదని.. కానీ కుల పిచ్చి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. BCలు ఐక్యంగా ఉంటేనే బలమన్నారు.