ఎన్నికలకు అధికారుల ఏర్పాటు

ఎన్నికలకు అధికారుల ఏర్పాటు

MDK: తూప్రాన్ మండలంలో గ్రామపంచాయతీల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 114 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 14న జరగనున్న ఎన్నికలకు అధికారులు సామాగ్రి సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు.