మహిళల ఆరోగ్యం కోసం కృషి: రంగసాయి

మహిళల ఆరోగ్యం కోసం కృషి: రంగసాయి

KKD: పి.గన్నవరం మండలం నాగుల్లంక హైస్కూల్ వద్ద బుధవారం విద్యార్థినులకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వీనర్ చిట్టినీడి రంగసాయి పాల్గొని మాట్లాడారు. బాలికలలో ముఖద్వార క్యాన్సర్ నివారణకు  టీకా ఎంతో అవసరమన్నారు. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు.