పీజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

పీజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

TG: కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండీ ఆయుర్వేద, ఎండీ హోమియో కోర్సులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు NOV 13 సాయంత్రం 5 గంటల నుంచి NOV 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది.