'పాత పద్దతిలోనే ఉపాదిహామీ పనులు కొనసాగించాలి'

'పాత పద్దతిలోనే ఉపాదిహామీ పనులు కొనసాగించాలి'

PPM: ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్.శ్రీనివాసరావు ఆద్వర్యంలో శుక్రవారం కురుపాం మండలం జోంగరపాడు గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు ఫేస్‌ యాప్‌ రద్దు చేసి పాత పద్ధతిలో కొనసాగించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్‌ యాప్‌ కారణంగా హాజరు నమోదు సమస్యలు తలెత్తి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.