సందర్శనకు అనుమతి ఇవ్వాలి:MLC
WGL: సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలోకి జయంతి నాటికి ప్రజలను అనుమతించాలని MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ విగ్రహం వద్ద ఉన్న అధ్యయన కేంద్రాన్ని 'నాలెడ్జి సెంటర్'గా మార్చాలని సూచించారు.సందర్శకులు నివాళులర్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు.