పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
ప్రకాశం: జె.పంగులూరు మండలం కేంద్రంమైన రామకూరు ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గట్టిపాటి రవికుమార్ శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేశారు. తన సొంత సంస్థ కిషక్షర్ గ్రానైట్స్ సమకూర్చిన సైకిళ్లను 115 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గం వ్యప్తంగా 10,700 సైకిళ్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.