TDP లో చేరిన వైసీపీ నాయకులు

TDP లో చేరిన వైసీపీ నాయకులు

TPT: గుడిపాల మండలం చీలాపల్లి గ్రామపంచాయతీ రాసనపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీటర్ ఆధ్వర్యంలో రాసనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సునీల్, రూబన్, శ్రీధర్, బాబు, మరో 20 మంది యువకులు చేరారు.