VIDEO: ప్రజల సంరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ : డీఎస్పీ

VIDEO: ప్రజల సంరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ : డీఎస్పీ

ADB: ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగ నిర్వహించడానికి కార్డెన్ అండ్ సెర్చ్‌లను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక కేఆర్ కే కాలనీలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.