అక్రమ సరోగసీలు.. కిడ్నీ రాకెట్లు

అక్రమ సరోగసీలు.. కిడ్నీ రాకెట్లు


HYD: వివిధ మెడికల్ మాఫియాలకు నగరం అడ్డాగా మారుతోంది. కొన్ని ముఠాలు తమ చీకటి కార్యకలపాలకు నగరాన్ని ఎంచుకొని దేశవ్యాప్తంగా నెట్ వర్క్‌లు నడుపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్, షేట్ బషీరాబాద్‌లో వెలుగు చూసిన అక్రమ సరోగసీ నుంచి కొన్ని నెలల క్రితం సరూర్ నగర్‌లో బహిర్గతమైన కిడ్నీదందా, నకిలీ ఔషధాలు డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాల్లో బయటపడ్డాయి.