హోటళ్లు, దాబాల్లో తనిఖీలు.. కేసులు నమోదు

హోటళ్లు, దాబాల్లో తనిఖీలు.. కేసులు నమోదు

ASF: రెబ్బెన మండలంలోని హోటళ్లు, దాబాల్లో SI వెంకటకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గృహ అవసరాలకు వాడే 5 డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ యజమానులపై కేసులు నమోదు చేశారు. హోటళ్లలో కేవలం కమర్షియల్ సిలిండర్లే వాడాలని, డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవన్నారు.