VIDEO: 'లక్ష్యంతో నచ్చిన రంగాల్లో ముందుకెళ్లాలి'
SDPT: బెజ్జంకి మోడల్ స్కూల్లో పీఎంశ్రీ పథకం కింద బుధవారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు భవిష్యత్తులో కోర్సుల ఎంపిక, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపై కెరీర్ రేడియన్స్ కోచ్ మాలోత్ సంగీత, ప్రిన్సిపల్ మధు అవగాహన కల్పించారు.