రోడ్డు నిర్మాణానికి రూ. 5.75 కోట్ల ప్రతిపాదనలు

రోడ్డు నిర్మాణానికి రూ. 5.75 కోట్ల ప్రతిపాదనలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని అప్పరాముని లంకలో రోడ్ల నిర్మాణానికి రూ. 5.25 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ప్రతి ఏటా వరదల సమయంలో సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు ముంపునకు గురవుతుంది. లంక వాసుల అభ్యర్థన మేరకు రోడ్డును మెరుగుపరిచి నిర్మించే విధంగా ప్రణాళికను రూపొందించారు.