కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తొండూరులో మహిళపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్ డెడ్
➢ పెన్నానగర్‌లో యువకుడిపై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
➢ ప్రొద్దుటూరులో వ్యాయామశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి
➢ బ్రహ్మంగారిమఠంలో ఈనెల 11 నుంచి 16 వరకు ఈశ్వరీదేవి ఆరాధన గురుపూజా మహోత్సవాలు