BREAKING: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ(102 బంతుల్లో 7x4, 5x6) చేసి 'కింగ్ కోహ్లీ' తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఒక ఫార్మాట్‌లో అత్యధికంగా 52 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా, కోహ్లీ వన్డేల్లో 52 సెంచరీలతో ఈ రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా అతడికి ఇది 83వ సెంచరీ.