కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సివిల్స్‌లో జగిత్యాల జిల్లా వాసికి 748 వ ర్యాంకు
★ జిల్లా కోర్టు భవనాల శంకుస్థాపనకు SRCL జిల్లాకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
★ కల్వల ప్రాజెక్టు ఆధునీకరణకు మంత్రులు సహకరించాలి: MLA కౌశిక్ 
★ జమ్మికుంట మార్కెట్‌లో రూ 7450 పలికిన క్వింటాల్ పత్తి ధర