VIDEO: నామినేషన్ల చివరి రోజు.. 103 అభ్యర్థులు దాఖలు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు ఇవాళ సందడి నెలకొంది. మొత్తం 103 అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ర్యాలీలు నిర్వహించి, పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. కార్యాలయం పరిసరాల్లో ఉదయం నుండి హంగామా, సందడి కొనసాగింది.