'మంచి భవిష్యత్తుకు పునాది చదువు'
MNCL: జన్నారం మండలంలోని ఖానాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే బొజ్జు కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్న కస్తూరి పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. మంచి భవిష్యత్తుకు పునాది చదువు, అభివృద్ధికి మూలం చదువు అని ఆయన అన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు.