సత్తెనపల్లిలోని పురాతన ఆలయాల్లో చోరీ
పల్నాడు: సత్తెనపల్లిలోని పురాతన ఆలయాల్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లో హుండీలను గుర్తుతెలియని ఓ అపహరించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమరాలను పరిశీలించి, కేసునమోదు చేశారు.