ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు
కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో మంగళవారం కూరగాయలు ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా క్యాప్సికం రూ.66, ఫ్రెంచ్ బీన్స్ రూ.57/62 ఉండగా కీర దోస రూ.40, దొండ రూ.40, పచ్చిమిర్చి రూ.35, కాకర రూ.32, బెండ రూ.30లకు విక్రయిస్తున్నారు. గోరుచిక్కుళ్లు రూ.30, దోస రూ.30, క్యారెట్ రూ.28, బీట్ రూట్ రూ.27 విక్రయిస్తుండగా, వంగ రూ.24, ఉల్లి రూ.23, బంగాళదుంప రూ.22గా ఉంది.