భార్య హత్య కేసులో పోలీసుల వద్ద లొంగిపోయిన భర్త
ATP: పెద్దపప్పూరు మండలంలో సోమవారం జరిగిన హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భార్య శ్రీలేఖపై అనుమానంతో భర్త సుధాకర్ ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని లారీలో తరలించి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు నేరుగా పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.