మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన రాజంపేట ఎంపీ

మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన రాజంపేట ఎంపీ

CTR: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. రాష్ట్రం తన వాట నిధులను విడుదల చేయకపోవడంతో కడప- బెంగుళూరు నూతన లైన్ పనులు నిలిచిపోయినట్లు తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు వాల్మీకిపురంలో RUB ప్రతిపాదించారు. కోవిడ్ ముందు మంజూరు చేసిన మదనపల్లె- చెన్నై ప్యాసింజర్ రైలు సేవలను ప్రజల కోరిక మేరకు ప్రారంభించాలన్నారు.