రేపు మండల సర్వసభ్య సమావేశం

రేపు మండల సర్వసభ్య సమావేశం

KDP: చెన్నూరు మండల పరిషత్ సభా భవనంలో ఈ నెల 15న సోమవారం ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తప్పక హాజరరు కావాలని ఆయన సూచించారు.