VIDEO: కోటి సంతకాల సేకరణ పత్రాలతో ర్యాలీ నిర్వహణ

VIDEO: కోటి సంతకాల సేకరణ పత్రాలతో ర్యాలీ నిర్వహణ

KRNL: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి పంపారు. పత్తికొండలోని వైసీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి శ్రీ శక్తి భవన్ వరకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, ఎంపీపీ నారాయణదాసు, తదితరులు పాల్గొన్నారు.