లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

VZM: కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావు కోరారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎక్కువ కేసులు రాజీ పడేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాజయే రాజమార్గం అన్నారు.