అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రకాశం: కంభం మండలం జంగం గుంట్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 18 క్వార్టర్ బాటిళ్లు(180 ఎంఎల్), నాలుగు బీర్ బాటిళ్లు (650 ఎంఎల్) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరసింహారావు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.