అడవి పంది మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
NLG: నకిరేకల్ మండలం తాటికల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అడవి పంది మాంసాన్ని విక్రయిస్తున్న యాదగిరి, రవిని అరెస్టు చేసినట్లు శుక్రవారం రాత్రి నల్లగొండ డీఎస్‌వో నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. వారి పై వెల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని.. రూ.50000 జరిమానా కూడా విధించామని తెలిపారు.