BRSకు డిపాజిట్ దక్కదు: డిప్యూటీ సీఎం

MHBD: స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSకు డిపాజిట్ దక్కదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం MHBDలో ఆయన మాట్లాడారు. కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు CM రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. KCR అసెంబ్లీ చర్చకు వచ్చి మాట్లాడలని పేర్కొన్నారు.