' సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా'

NDL: నందికోట్కూరు మార్కెట్ యార్డులోని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి త్వరలో అమలు చేస్తామన్నారు. ఇందులో మార్కెట్ యార్డు ఛైర్మన్ వీరం ప్రసాద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.