VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఇలా..!

VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఇలా..!

KDP: సత్యసాయి జిల్లా కోడికొండ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న 6 వరసల గ్రీన్ ఫీల్డ్ హైవేలో నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. 4 భారీ వంతెనలు, 29 మేజర్ వంతెనలు, 9 ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు ఉంటాయి. కడప జిల్లాలో 4 సొరంగ మార్గాలు, నెల్లూరు జిల్లాలో 3 సొరంగ మార్గాలు ఏర్పాటు చేస్తారు. ఈ హైవేపై గరిష్ఠ వేగం 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కేవలం 4 వీలర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది