VIDEO: గడువులోపే ప్రజా వినతులకు పరిష్కారం
KRNL: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని వినతులను పరిష్కరించాలని వెల్లడించారు. గ్రామస్థాయిలోనే సాధ్యమైన సమస్యలను వెంటనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.