VIDEO: హద్దులు దాటుతున్న రౌడీషీటర్.. భయాందోళనలో ప్రజలు

VIDEO: హద్దులు దాటుతున్న రౌడీషీటర్.. భయాందోళనలో ప్రజలు

గుంటూరు శ్రీనివాసరావుతోట ప్రాంతంలో రౌడీ షీటర్ ఆగడాలు హద్దులు దాటుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలిపారు. రౌడీ షీటర్ నుంచి ప్రాణహాని ఉందంటూ శ్రీనివాసరావుతోట ప్రజలు, వ్యాపారులు శనివారం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, అతనిపై కఠిన చర్యలు తీసుకుని కోరారు.