స్టేట్ మీట్‌కి ఎంపికైన రాజమండ్రి విద్యార్థి
కాకినాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొన్న రాజమండ్రి లూధరన్ హై స్కూల్ విద్యార్థి ముప్పిడి ప్రసాద్ స్టేట్ మీట్‌కు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డీ. శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అండర్ 14 విభాగంలో 400 మీటర్స్ లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు.