రాష్ట్ర శకటానికి ప్రథమ స్థానం: మంత్రి

రాష్ట్ర శకటానికి ప్రథమ స్థానం: మంత్రి

E.G: గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలల్లో రాష్ట్ర శకటానికి ప్రథమ స్థానం లభించినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గురువారం FDC ఎండీ విశ్వనాథ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి అందిన ఈ గౌరవం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసి, ఎండీ విశ్వనాథ్‌ను అభినందించారు.