'ఈనెల 29న సద్దుల బతుకమ్మ'

'ఈనెల 29న సద్దుల బతుకమ్మ'

BHPL: ఈనెల 29న సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని, ఆ రోజునే ఆడపడుచులందరూ పూలతో అలంకరించిన బతుకమ్మను ఆడుకోవాలని భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ ఆచార్య తెలిపారు. అక్టోబర్ 2న విజయదశమి పండుగ సందర్భంగా జమ్మి ఆకులను ఇచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దీపావళికి కొత్త నోములు లేవని స్పష్టం చేశారు.