సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

RR: హిందూ దేవిదేవతలను అవమానించేటట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేవెళ్లలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ.. మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.